మళ్ళీ గాయపడ్డ ఆర్చర్​..

By udayam on May 19th / 10:20 am IST

ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుని తిరిగి ఇంగ్లాండ్​ జట్టులోకి వచ్చిన పేసర్​ జోఫ్రా ఆర్చర్​ మళ్ళీ గాయాల బారిన పడ్డాడు. దీంతో బ్రిటిష్​ వేసవి సీజన్​ మొత్తానికి అతడు దూరం కానున్నాడు. అతడి బ్యాక్​ బోన్​లో స్ట్రెస్​ ఫ్రాక్చర్​ అయినట్లు ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డ్​ వెల్లడించింది. గతేడాది జూలై నుంచి అతడు ప్రొఫెషనల్​ క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం అయిన గాయం కారణంగా సెప్టెంబర్​లో జరిగే టి20 వరల్డ్​కప్​కు సైతం అతడు అందుబాటులో ఉండేలా లేడు.

ట్యాగ్స్​