సముద్రంలోకి ‘వేలా’యెరా

By udayam on November 25th / 10:59 am IST

భారత నేవీలోకి అద్భుతమైన ఆయుధం వచ్చి చేసింది. కల్వరీ శ్రేణికి చెందిన స్టెల్త్​ స్కార్పిన్​ జలాంతర్గామి ‘ఐఎన్​ఎస్​ వేలా’ను ఈరోజు భారత నేవీకి అప్పగించారు. ప్రాజెక్ట్​ 75 పేరుతో భారత్​లో నిర్మిస్తున్న జలాంతర్గాముల్లో ఇది 4వ ది. ఫ్రాన్స్​కు చెందిన నావల్​ గ్రూప్​ సహకారంతో దీనని ముంబైలోని మజగావ్​ డాక్​ షిప్​ బిల్డర్స్​ నిర్మించింది. 2019లో నిర్మాణం ప్రారంభం కాగా 2021 నవంబర్​లో దీనిని నేవీలోకి కమిషన్​ చేశారు. అత్యాధునిక టార్పిడోఈలు, యాంటీ సిప్​ క్షిపణులను కలిగి ఉండడం దీనికి ఉన్న అదనపు బలం.

ట్యాగ్స్​