ఇన్​స్టాగ్రామ్​లో ఆంబర్​ అలెర్ట్స్​

By udayam on June 2nd / 11:10 am IST

పాపులర్​ ఫొటో షేరింగ్​ యాప్​ ఇన్​స్టాగ్రమ్​లో ఆంబర్​ అలెర్ట్స్​ ఫీచర్​ను తీసుకొచ్చారు. యూజర్​ లొకేషన్​లో తప్పిపోయిన చిన్నారుల వివరాలను ఈ ఫీచర్​ ద్వారా వినియోగదారులు తెలుసుకుంటారు. ఫేస్​బుక్​లో 2015లోనే ప్రవేశపెట్టిన ఈ ఆంబర్​ అలెర్ట్స్​ను నిన్నటి నుంచి ఇన్​స్టాగ్రామ్​లోనూ ప్రవేశపెట్టారు. ముందుగా 25 దేశాలకు మాత్రమే ఈ ఫీచర్​ను తీసుకొచ్చిన ఇన్​స్టా.. ఆ తర్వాత మిగిలిన దేశాలకూ ఈ ఫీచర్​ను విస్తరించనున్నారు.

ట్యాగ్స్​