భారత్‌లోని ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై వన్ మినిట్ రీల్స్ తీసుకోవడానికి వీలుగా మ్యూజిక్ బీట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. దేశంలోని 200ల మంది ఇండియన్ ఆర్టిస్ట్స్‌లకు చెందిన ట్రాక్స్, వీడియోస్‌ను రీల్స్‌లో అందుబాటులోకి ఉంచనుంది. ధ్వని భనుశాలి, నీతి మోహన్, షాన్, హిమాన్షి ఖురానా, అనిరుథ్, జివి ప్రకాష్‌ల ఆడియోలు సైతం ఇందులో ఉన్నాయి.