మళ్ళీ ఆగిపోయిన ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​

By udayam on October 9th / 5:19 am IST

గత సోమవారం ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఇన్​స్టాగ్రామ్​ యాప్​ సేవలు శుక్రవారం సాయంత్రం కూడా మరోసారి నిలిచిపోయాయి. ఇన్​స్టాతో పాటు ఫేస్​బుక్​ సేవలకు కూడా గత రాత్రి కాసేపు విరామం వచ్చింది. దీనిపై ఇన్​స్టా ట్విట్టర్​లో స్పందిస్తూ.. ప్రస్తుతం సమస్య పరిష్కారం అయిందని.. సేవలు పునరుద్ధరణ జరిగినట్లు ప్రకటించింది. దాదాపు 10,400 మంది యూజర్లు దీనిపై రిపోర్ట్​ చేశారని డౌన్​డిటెక్టర్​ సంస్థ పేర్కొంది.

ట్యాగ్స్​