ఇన్​స్టాగ్రామ్​లో ‘టేక్​ ఎ బ్రేక్​’ ఆప్షన్​

By udayam on October 11th / 12:12 pm IST

తమ ప్లాట్​ఫాంలో ఏదైనా అవాంచిత మెసేజ్​లను తొలగించడానికి ఇన్​స్టా సరికొత్త ఫీచర్​ను తీసుకురానుంది. ఒకే కంటెంట్​ రిపీటెడ్​గా కనిపించినట్లయితే అది టీనేజర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న విషయాన్ని గుర్తించామని ఇన్​స్టా పేర్కొంది. ఇందుకోసం ‘టేక్​ ఎ బ్రేక్​’ అనే ఈ కొత్త ఆప్షన్ ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇన్​స్టా ప్లాట్​ఫాం కు టీనేజర్లు అతుక్కుపోతున్నారన్న ఫిర్యాదులను తగ్గించడానికి దీనిని పరిచయం చేస్తున్నట్లు తెలిపింది.

ట్యాగ్స్​