ఫ్లిప్​కార్ట్​లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్​

By udayam on September 13th / 11:05 am IST

రేపు ఐఫోన్​ 13 మోడల్​ విడుదల కానున్న నేపధ్యంలో యాపిల్​ సంస్థ ఐఫోన్​ 12పై డిస్కౌంట్​ ఆఫర్​ ఇస్తోంది. ఐఫోన్​ 12 మినీ 128 జిబి 74,900 నుంచి రూ.64,999కు తగ్గించింది. ఐఫోన్​ 12 128 జిబిను 71,999కు, ఐఫోన్​ 12 ప్రోను రూ.1,15,900 లకు, ఐఫోన్​ 12 పమ్యాక్స్​ను రూ.1,25,900లకు తగ్గించి డిస్కౌంట్​ ఇస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్​ ఫోన్లను యాపిల్​ ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకు పైగా అమ్మకాలు జరిపింది.

ట్యాగ్స్​