ఐఫోన్​ 13 సిరీస్​ వచ్చేసింది

By udayam on September 14th / 6:46 pm IST

టెక్​ ప్రపంచంలో ఐఫోన్​ కు ఉన్న క్రేజ్​ మాటల్లో చెప్పలేం. అందులోనూ కొత్త ఐఫోన్​ మోడల్​ వస్తుందంటే చాలు యూత్​ మొత్తం దాని వైపే చూస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే యాపిల్​ తన సరికొత్త ఐఫోన్​ సిరీస్​ 13ను మంగళవారం రాత్రి లాంచ్​ చేసింది. ఐఫోన్​ 13, 13 మిని, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్​ పేరిట మొత్తం 4 వేరియెంట్లను లాంచ్​ చేసింది. ఐఫోన్​ 13ను 799 డాలర్లకు, 13 మినీని 699 డాలర్లకు విక్రయిస్తోంది. ఐఫోన్​ 13 ప్రో ధర 999 డాలర్లుగానూ, 13 ప్రో మ్యాక్స్​ ధర 1099 డాలర్లుగానూ నిర్ణయించింది.

ట్యాగ్స్​