ఐపిఎల్​ ఆదాయం రూ.4000 కోట్లు

By udayam on April 6th / 10:29 am IST

ఈ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఐపిఎల్​ 14వ సీజన్​ ద్వారా బిసిసిఐ భారీ ఆదాయాన్ని పొందబోతోంది. కేవలం స్పాన్సర్​షిప్​ల ద్వారానే రూ.4 వేల కోట్లను జమ చేసుకోనుంది. ఇప్పటికే 5గురు పెద్ద స్పాన్సర్లు దొరకగా, మరో ఒకరు లేదా ఇద్దరు స్పాన్సర్లతో చర్చలు జరుపుతోంది బిసిసిఐ. స్టార్​ ఇండియా నుంచి రూ.3,269.5 కోట్లు, వివో నుంచి 440 కోట్లు, మరో 5గురు స్పాన్సర్ల నుంచి 220 కోట్లు, అంపైర్​ అండ్​ స్ట్రాటజిక్​ టైమ్​ అవుట్​ యాడ్స్​ ద్వారా రూ.60 కోట్లు ఆదాయంగా రానుంది.

ట్యాగ్స్​