కొత్త జెర్సీలో ఆర్సీబీ

By udayam on September 14th / 12:06 pm IST

కొవిడ్​పై పోరాటంలో దేశాన్ని ముందుండి ఆదుకున్న ఫ్రంట్​లైన్​ వర్కర్ల కోసం ఆర్సీబీ తన జెర్సీ రంగును మార్చుకుంది. ఐపిఎల్​లో కోల్​కత్తా నైట్​ రైడర్స్​తో ఈనెల 20న జరిగే మ్యాచ్​న కోహ్లీ సేన బ్లూ కలర్​ జెర్సీతో బరిలోకి దిగనుంది. దీని ద్వారా తాము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆర్సీబీ ట్వీట్​ చేసింది. ప్రతీ ఏటా ఆర్సీబీ రెడ్​ జెర్సీలతో పాటు గ్రీన్​ జెర్సీ ధరించి ఓ మ్యాచ్​ ఆడుతుంది. ఈసారి గ్రీన్​కు బదులు బ్లూ జెర్సీని ధరించనుంది.

ట్యాగ్స్​