ఐపియల్ నిరవధిక వాయిదా

By udayam on May 4th / 9:18 am IST

ఇండియన్ ప్రేమియర్ లీగ్ ని నిరవధికంగా వాయిదా వేశారు. ఈరోజు జరగాల్సిన ముంబై, హైదరాబాద్ జట్ల మాచ్ కి ముందు సన్ రైజర్స్ టీం కీ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా కోవిడ్ బారిన పడడం, ఢిల్లీలో అమిత్ మిశ్రా కి కరోన రావడంతో ఐపియల్ పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ టోర్నీ ని కేవలం వాయిదా మాత్రమే వేశామని, రధ్ధు చేయలేదన్న ఐపిల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా, తిరిగి టోర్నీ ని ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

ట్యాగ్స్​