తిరిగి ముంబైకు ఐపిఎల్​

By udayam on May 4th / 5:23 am IST

ఢిల్లీ, అహ్మదాబాద్​లలో ఉంటున్న క్రికెటర్లు, మైదాన సిబ్బంది కరోనా బారిన పడిన నేపథ్యంలో ఐపిఎల్​ తిరిగి ముంబైకు చేరింది. ఢిల్లీ, అహ్మదాబాద్​లలో నిర్వహించాల్సిన మ్యాచులన్నింటినీ ముంబైకు మార్చడానికి బిసిసిఐ, ఐపిఎల్​ పాలకమండలి చర్చలు జరుపుతోంది. ఈ సీజన్లో ఇప్పటికే ముంబైలో జరగాల్సిన మ్యాచులన్నీ ముగిశాయి. దీంతో ఐపిఎల్​ జట్లన్నీ మిగతా స్టేడియాల్లో తమ మ్యాచుల్ని ఆడాల్సి ఉంది. అయితే 2 స్టేడియాల్లోని మైదాన సిబ్బందికి, అక్కడి క్రికెటర్లకు కరోనా పాజిటివ్​ రావడంతో బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ట్యాగ్స్​