ఢిల్లీకి క్రిస్​ వోక్స్​ షాక్​

By udayam on September 14th / 9:01 am IST

ఈ నెల నుంచి ప్రారంభం కానున్న ఐపిఎల్​లో తాను ఆడలేనంటూ ఇంగ్లాండ్​ స్టార్​ ఆల్​ రౌండర్​ క్రిస్​ వోక్స్​ ప్రకటించాడు. అతడు ఢిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అక్టోబర్​లో మొదలు కానున్న టి20 వరల్డ్​ కప్​, అనంతరం యాషెస్​ సిరీస్​ కు సన్నద్ధం కావడం కోసం ఐపిఎల్​కు దూరమవుతున్నట్లు తాజాగా ప్రకటించాడు. ‘తక్కువ సమయంలోనే భారీ టోర్నీలు రానున్నాయి. కాబట్టి వర్క్​లోడ్​ను కంట్రోల్​ చేసుకోవడానికి ఐపిఎల్​కు దూరమవుతున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​