పంజాబ్​కు రాహుల్​ గుడ్​ బై!

By udayam on October 12th / 11:01 am IST

ఈ ఏడాది జరిగే ఐపిఎల్​ మెగా ఆక్షన్​లో పాల్గొనాలని పంజాబ్​ కింగ్స్​ కెప్టెన్​ కెఎల్​ రాహుల్​ భావిస్తున్నట్లు క్రికెట్​ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పంజాబ్​ కింగ్స్​తో తన ప్రయాణానికి ఇకపై గుడ్​ బై చెప్పి కొత్త టీంతో చేరాలని రాహుల్​ చూస్తున్నాడట. అయితే వచ్చే మెగా వేలం నాటికి ప్రతీ జట్టు 3 గురు ప్లేయర్లను రిటైన్​ చేసుకునే వెసులుబాటు ఉండడంతో పంజాబ్​ అతడిని వదులుతుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నే. ఈ సీజన్​లో 13 మ్యాచ్​లు ఆడిన రాహుల్​ 626 పరుగులతో ఆరెంజ్​ క్యాప్​ గ్రహీతగా ఉన్నాడు.

ట్యాగ్స్​