గుజరాత్, రాజస్థాన్ల తొలి క్వాలిఫయర్ నేడే

By udayam on May 24th / 1:15 pm IST

ఐపిఎల్​లో చివరి అంకం నేడు ప్రారంభం కానుంది. గుజరాత్​, రాజస్థాన్​ జట్ల మధ్య నేడు తొలి క్వాలిఫయర్​ మ్యాచ్​ జరగనుంది. ప్లే ఆఫ్స్​ రేసులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ రెండు జట్ల మధ్య ఈరోజు జరిగే మ్యాచ్​లో విజేత నేరుగా ఫైనల్​కు చేరుకుంటుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్​ 2 తో మరో అవకాశం దక్కనుంది. రాజస్థాన్​ జట్టులో జాస్​ బట్లర్​, సంజూ శామ్సన్​, పడిక్కల్​, బోల్ట్​, చాహల్​, అశ్విన్​లు టాప్​ ప్లేయర్లు కాగా.. గుజరాత్​లో పాండ్య, గిల్​, రషీద్​ ఖాన్​లు ఉన్నారు.

ట్యాగ్స్​