బెంగళూరు X రాజస్థాన్​: 2వ క్వాలిఫయిర్​ నేడే

By udayam on May 27th / 9:05 am IST

ఐపిఎల్​ 15వ సీజన్​లో ఫైనల్​కు చేరే 2వ జట్టు నేడు ఖరారు కానుంది. ఇప్పటికే క్వాలిఫయిర్​ 1లో ఓడిన రాజస్థాన్​, ఎలిమినేటర్​లో గెలిచిన బెంగళూరులు ఈ మ్యాచ్​ జరిగే అహ్మదాబాద్​ స్టేడియానికి చేరుకున్నాయి. నేటి సాయంత్రం 7.30 నుంచి ఈ మ్యాచ్​ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్​ చేరుతుంది. ఆదివారం రాజస్థాన్​ లేదా బెంగళూరులు ఇప్పటికే ఫైనల్​ చేసిన గుజరాత్​ టైటాన్స్​తో తలపడనున్నాయి.

ట్యాగ్స్​