రూ.60 వేల ధరతో ఐకూ 11 వచ్చేసింది

By udayam on January 10th / 12:22 pm IST

వివో సబ్​ బ్రాండ్​ ఐకూ తన సరికొత్త 11వ జనరేషన్​ ఫోన్​ ను భారత్​ లో లాంచ్​ చేసింది. 8, 16 జిబి వేరియంట్లలో దొరికే ఈ ఫో ప్రారంభ ధర రూ.60 వేలుగా పేర్కొంది. ఈ6 అమోల్డ్​ పానెల్​ తో పాటు బి2 ఇమేజింగ్​ చిప్​ తో వస్తున్న ఈ ఫోన్లో స్నాప్​ డ్రాగన్​ 8 జెనరేషన్​ 2 చిప్​ సెట్​ ను ఉపయోగించారు. 144 హెర్ట్జ్​ రిఫ్రెష్ రేట్​ తో పాటు, 2కె రిజల్యూషన్​ స్క్రీన్​ తో పాటు 50 ఎంపి మెయిన్​ కెమెరా, 13 ఎంపి టెలిఫోటో లెన్స్​, 8 ఎంపి అల్ట్రా వైడ్​ కెమెరాతో పాటు 16 ఎంపి సెల్ఫీ కెమెరాలు ఉండనున్నాయి.

ట్యాగ్స్​