రూ.20 వేలకు iQ00 Z3

By udayam on June 8th / 4:13 am IST

వివో సబ్​ బ్రాండ్​ ఐక్యూ నుంచి జెడ్​ 3 5జి స్మార్ట్​ఫోన్​ భారత్​లో లాంచ్​ కానుంది. 64 ఎంపి ప్రైమరీ కెమెరాతో పాటు 3 జిబి ఎక్స్​టెండెడ్​ ర్యామ్​ ఫీచర్​తో వస్తున్న ఈ ఫోన్​లో 180 హెర్ట్జ్​ రిఫ్రెష్​ రేట్​ ఉండనుంది. స్నాప్​డ్రాగన్​ 768జి చిప్​సెట్​, 6జిబి+128 జిబి, 8జిబి+128 జిబి స్టోరేజీ ఆప్షన్లలో ఈ ఫోన్​ రానుంది. 8జిబి ఫోన్లకు మరో 3 జిబి ర్యామ్​ను అధికంగా వేసుకునే ఫీచర్​ను ఈ ఫోన్​లో కల్పించనుంది ఐక్యూ. 55 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​, 4,400 బ్యాటరీ ఉండనుంది.

ట్యాగ్స్​