అంతరిక్షంలోకి ఇరాన్​ శాటిలైట్లు

By udayam on December 31st / 7:30 am IST

పశ్చిమ దేశాల ఆంక్షలకు భయపడకుండా ఇరాన్​ ఈరోజు మూడు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించింది. అయితే ఈ లాంచ్​ విజయవంతం అయిందా లేదా వీటిని పరీక్షల నిమిత్తమే పంపించారా అన్న విషయం తెలియలేదు. నిజానికి గత కొద్ది కాలంలో ఇరాన్​ పంపిన ఏ రాకెట్​ కూడా అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశించలేదు. మధ్యప్రాచ్యంలో అతిపెద్ద మిస్సైల్​ ప్రోగ్రామ్​ ఉన్న ఇరాన్​ ఎలాంటి రాకెట్​ ప్రయోగాలు చేయరాదని గతంలో జర్మనీ, అమెరికాలు ఆ దేశంలో ఆంక్షలు విధించాయి.

ట్యాగ్స్​