బుష్​ హత్యకు కుట్ర.. ఐఎస్​ ఉగ్రవాది అరెస్ట్​

By udayam on May 25th / 1:07 pm IST

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్​ డబ్ల్యు.బుష్​ను హత్య చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న ఐఎస్​ తీవ్రవాదిని ఎఫ్​బిఐ అరెస్ట్​ చేసింది. ఈ లక్ష్యంతోనే రెండేళ్ళ క్రితమే అమెరికా వచ్చిన ఇరాకీయుడు షాహిబ్​ అహ్మద్​ (52) ఇరాకీ యుద్ధంలో అమెరికాకు వ్యతిరేకంగా పనిచేశాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అతడు ముందుగా మెక్సికో వెళ్ళి అక్కడ నుంచి దొంగ పాస్​పోర్ట్​తో అమెరికాలోకి ఎంటర్​ అయ్యాడని గుర్తించారు. అత్యంత నమ్మకమైన సమాచారం మేరకు షాహిబ్​ను అరెస్ట్​ చేయగలిగామన్నారు.

ట్యాగ్స్​