ఈఎంఐ పై రామాయణ టూర్​ టికెట్స్​

By udayam on May 26th / 7:03 am IST

రామ భక్తుల కోసం రామాయణ టూర్​ పేరుతో ప్రత్యేక ప్యాకేజీ ట్రిప్​ నిర్వహిస్తున్న ఇండియన్​ రైల్వేస్​ ఇప్పుడు మరో ఆఫర్​ను తీసుకొచ్చింది. ఈ రామాయణ టూర్​కు ఉన్న రూ.62,370 ల టికెట్​ ధరను నెలవారీ పేమెంట్​ (EMI) పద్దతుల్లో చెల్లించవచ్చని భక్తులకు సూచించింది. ఈ యాత్రలో భాగంగా అయోధ్య, జనకపూర్​ (నేపాల్​), సీతామర్హి, వారణాసి, నాశిక్​, రామేశ్వరంల మీదుగా భారత్​ గౌరవ్​ అనే ప్రత్యేక ట్రైన్​లో భక్తులను 18 రోజుల పాటు 8 వేల కి.మీ.ల దూరం తిప్పనుంది.

ట్యాగ్స్​