టైటాన్​ కు ఎర్త్​ 2.0 అర్హతలు!

By udayam on May 3rd / 10:22 am IST

మన భూమిని పోలిన గ్రహాల అన్వేషణకు సుదూర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలను వెదుకుతున్న శాస్త్రవేత్తలకు మన సౌర కుటుంబంలోనే ఎర్త్​ 2.0 కనిపించింది! శని గ్రహానికి ఉన్న 82 చందమామల్లో అతిపెద్దదైన టైటన్​కు ఎర్త్​ 2.0 అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. భూమి మీద లానే వర్షాలు కురిపించే మేఘాలు, నదులు, చెరువులు, సముద్రాలు సైతం ఈ చందమామపై ఉన్నాయని తేల్చారు. హైడ్రోకార్బన్​ మట్టి దిబ్బలు సైతం ఈ గ్రహంపై ఉన్నట్లు తేల్చారు.

ట్యాగ్స్​