వ్యాపారవేత్తతో తమన్నా పెళ్ళికి సిద్ధమైందా!

By udayam on November 17th / 5:37 am IST

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పెళ్ళిళ్ల సీజన్​ నడుస్తున్నట్లుంది. నిన్ననే హీరోయిన్​ హన్సిక మోత్వానీ.. ముంబై వ్యాపారవేత్తతో పెళ్ళిని కన్ఫర్మ్​ చేస్తే.. ఈరోజు తమన్నా భాటియా పెళ్ళిపై రూమర్స్​ వస్తున్నాయి. ఈ రూమర్స్​ నిజం అయితే మాత్రం ఆమె పెళ్ళి త్వరలోనే ముంబైకు చెందిన వ్యాపారవేత్తతో జరగబోతోంది. బిజీ ఆర్టిస్టుల్లో ఒకరైన ఆమె తమన్నా కూడా ఈ పెళ్ళికి అంగీకరించినట్లు సమాచారం. తమన్నా చేతిలో ప్రస్తుతం చిరంజీవి మూవీ భోళా శంకర్​, గుర్తుందా శీతాకాలం, బోల్​ చుడియాన్​, బంద్రా సినిమాలు ఉన్నాయి.

ట్యాగ్స్​