లగేజ్​ బెల్ట్​పై మృతదేహం!

By udayam on May 23rd / 1:53 pm IST

లండన్​ హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలోని లగేజ్​ కన్వేయర్​ బెల్ట్​పై చుట్టబడ్డ ఓ మృతదేహం ఉండడం తీవ్ర కలకలం రేపింది! అయితే దానిని జాగ్రత్తగా పక్కకు తీసిన విమానాశ్రయ అధికారులు అదు ప్యాక్​ చేయబడ్డ ల్యాంప్​ అని తేల్చారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇది ఇప్పటి వీడియో కాదని 2017లో తీసిన వీడియో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కన్వేయర్​ బెల్ట్​ పై ఉన్న ఈ ఆకారాన్ని చూసిన ప్రయాణికులు పక్కకు పారిపోవడం కూడా వీడియోలో కనిపిస్తోంది.

ట్యాగ్స్​