దాదాపు 4 ఏళ్ళ తర్వాత వెండితెరపైకి వస్తున్న కమల్ హాసన్ తన లేటెస్ట్ యాక్షన్ మూవీ విక్రమ్ కోసం రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో నటించిన విజయ్ సేతుపతికి రూ.10 కోట్లు, ఫహద్ ఫాజిల్‌కు రూ.4 కోట్ల పారితోషికం దక్కింది. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌కు రూ.8 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్‌కు రూ.4 కోట్లు దక్కాయి. రేపు విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌నే రూ.200 కోట్ల మేర చేసేసింది.