పుష్ప 2 లో విజయ్​ సేతుపతి!

By udayam on June 30th / 6:11 am IST

పుష్ప మూవీతో పాన్​ ఇండియా స్థాయి మార్కెట్​ అందుకున్న సుకుమార్​, బన్నీలు ఈ సినిమాకు కొనసాగింపు కోసం మరో క్రేజీ యాక్టర్​ను రంగంలోకి దించనున్నారు. మక్కల్​ సెల్వన్​ విజయ్​ సేతుపతిని ఈ మూవీలో పుష్పను ఢీకొనే విలన్​ క్యారెక్టర్​ కోసం తీసుకుంటున్నట్లు సమాచారం. భన్వర్​ సింగ్​ షెకావత్​గా ఫహద్​ ఫాజిల్​ ఓ వైపు, మరో వైపు విజయ్​ సేతుపతి ఇద్దరితోనూ ఈ మూవీలో బన్నీ ఫైట్​ చేయనున్నాడని తెలుస్తోంది. 2023 సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్​ చేయాలని ప్లాన్​ చేస్తున్నారు.

ట్యాగ్స్​