ఇషాంత్​ ఢిల్లీకి.. జయదేవ్​ లక్నోకి..

By udayam on December 23rd / 11:30 am IST

ఐపిఎల్​ మినీ వేలంలో సీనియర్​ పేసర్లకు కాస్త తక్కువ ధర పలికింది. ఇషాంత్​ శర్మను ఢిల్లీ రూ.50 లక్షలకు కొనేయగా.. జయదేవ్​ ఉనద్కత్​ ను రూ.50 లక్షలకు లక్నో దక్కించుకుంది. ఆదిల్​ రషీద్​ ను హైదరాబాద్​ రూ.2 కోట్లకు దక్కించుకోగా.. ఆడం జంపా.. అకీల్​ హొసైన్​, క్రిస్​ జోర్డాన్​ లను ఎవరూ పట్టించుకోలేదు. జై రిచర్డ్సన్​ కోసం ముంబై రూ.1.5 కోట్లు ఖర్చు చేయగా.. రాసీ టాప్లే ను ఆర్సీబీ రూ.1.9 కోట్లకు కొనేసింది. ఫిల్​ సాల్ట్​ ను ఢిల్లీ రూ.2 కోట్లకు దక్కించుకుంది. క్లాసెన్​ కోసం హైదరాబాద్​ రూ.5.25 ఖర్చు చేసింది.

ట్యాగ్స్​