కృత్రిమ వీర్యం తయారు చేసిన ఇజ్రాయెల్​

By udayam on June 15th / 11:29 am IST

ఇజ్రాయెల్​ శాస్త్రవేత్తలు మరోసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. కృత్రిమ పద్దతిలో వీర్య కణాలను తయారు చేసి చరిత్ర సృష్టించారు. బెన్​ గురియన్​ యూనివర్శిటీ ఆఫ్​ నెగెవ్​ పరిశోధకులు సూక్షమైన ద్రవ్య వ్యవస్థ ద్వారా ల్యాబ్​మ వీర్యాన్ని ఉత్పత్తి చేశారు. ఎలుక వృషణాల నుంచి తీసిన కణాలను సిలికాన్​ చిప్​ మీద ఉంచి పోషకాలను అందించడం ద్వారా కృత్రిమ వీర్యం వృద్ధి చెందినట్లు వీరు ప్రకటించారు. దీంతో కీమో థెరపీ తర్వాత కూడా మగవారిలో పిల్లలు కనే అవకాశం పెరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్​