కృత్రిమ మోకాలును అభివృద్ధి చేసిన ఇస్రో

By udayam on September 24th / 4:32 am IST

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సరికొత్త కృత్రిమ అవయవాన్ని తయారు చేసింది. తాజాగా అభివృద్ధి చేసిన ‘మైక్రోప్రాసెసర్-నియంత్రిత మోకాలు(MPK)’ త్వరలో మార్కెట్లోకి రానున్నది. అత్యంత తేలికైన ఈ కృత్రిమ అవయవం దివ్యాంగులకు ఎంతో ఉపయోగపడనుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కృత్రిమ అవయవాలతో పోల్చితే ఈ అవయవం సుమారు 10 రెట్లు చౌకగా లభించనున్నట్లు తెలుస్తున్నది. ఈ ఆర్గాన్ మోకాళ్లపై ఉన్న ఆంప్యూటీస్ సాయంతో సౌకర్యవంతంగా నడిచేలా సహాయ పడుతుందని ఇస్రో వెల్లడించింది.

ట్యాగ్స్​