పీఎస్​ఎల్వీ సీ53 సక్సెస్​

By udayam on July 1st / 4:46 am IST

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం తన పిఎస్​ఎల్​వి రాకెట్​ను విజయవంతం చేసింది. గురువారం సాయంత్రం 6.02 గంటలకు నింగిలోకి వెళ్ళిన ఈ రాకెట్​ సాయంతో సింగపూర్​కు చెందిన మూడు శాటిలైట్లను నింగిలోకి విజయవంతంగా పంపించారు. 365 కేజీల డిఎస్​ఈఓ, 155 కేజీల న్యూసార్​ శాటిలైట్లతో పాటు 2.8 కేజీల స్కూబ్​–1 నన్యంగ్​ శాటిలైట్​ను కక్ష్యలోకి చేర్చనుంది. వీటిని దక్షిణ కొరియాకు చెందిన స్టారెక్​ సంస్థ అభివృద్ధి చేశాయి. పిఎస్​ఎల్​వి సిరీస్​లో ఇది 55వ ప్రయోగం.

ట్యాగ్స్​