గగన్​యాన్​ రాకెట్​ ఇంజిన్​ టెస్ట్​ సక్సెస్​

By udayam on May 13th / 12:04 pm IST

మానవ సహిత అంతరిక్ష యాత్రలను చేపట్టడానికి ఉరకలేస్తున్న భారత్​లో అందులో భాగంగా కీలకమైన రాకెట్​ ఇంజిన్​ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. 2023 నాటికి గగన్​యాన్​ యాత్ర ద్వారా అంతరిక్షంలోకి భారతీయుల్ని తీసుకెళ్ళడానికి జరిపిన హ్యూమన్​ రేటెడ్​ సాలిడ్​ రాకెట్​ స్టాటిక్​ టెస్ట్​ను ఈరోజు విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ట్వీట్​ చేసింది. ఈ టెస్ట్​లో లాక్​ చేయబడ్డ రాకెట్​ ఇంజిన్లను ఫైర్​ చేసి పరీక్షిస్తారు.

ట్యాగ్స్​