స్లిమ్​గా మారిన కిమ్​

By udayam on June 10th / 7:12 am IST

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ బాగా సన్నబడ్డ ఫొటోలు బయటకొచ్చాయి. నార్త్​ కొరియా న్యూస్​ ప్రకారం గతేడాది 150 కేజీల కంటే ఎక్కువ బరువున్న కిమ్​ ఇటీవల ఆరోగ్యం పాడవడంతోనే బాగా సన్నబడ్డట్లు ప్రకటించింది. దీంతో అతడి ఆరోగ్య పరిస్థితిపై మరోసారి తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ మేరకు 2010 లో అతడు దిగిన ఫొటోలతో పాటు 2021లో అతడు దిగిన ఫొటోల్ని మార్టిన్​ విలియమ్స్​ అనే వ్యక్తి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు.