మంత్రి మల్లారెడ్డి ఆఫీసు, ఇళ్ళల్లో ఐటి దాడులు

By udayam on November 22nd / 6:37 am IST

తెలంగాణలో టిఆర్​ఎస్​ నాయకుల ఇళ్ళపై ఐటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిని టార్గెట్​ చేస్తూ ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాల్లోని మల్లారెడ్డికి చెందిన కార్యాలయాలు, బంధువుల ఇళ్ళల్లో ఏక కాలంలో 50 టీమ్​ లు సోదాలు జరుపుతున్నాయి. మల్లారెడ్డి యూనివర్శిటీ, మల్లారెడ్డి కాలేజీల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి కూతురు కొడుకు, అల్లుడి నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాలు, కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

ట్యాగ్స్​