ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్​

By udayam on June 30th / 10:28 am IST

నటుడు అల్లరి నరేష్​ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్ర ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నుంచి తొలి టీజర్​ను ఈరోజు విడుదల చేశారు. నరేష్​ బర్త్​డే సందర్భంగా విడుదలైన ఈ ట్రైలర్​లో మిక్స్​డ్​ ఎమోషన్స్​ ఆకట్టుకుంటున్నాయి. కొండ ప్రాంతంలో ఉండే ప్రజల వద్దకు ఓట్ల కోసం వెళ్ళిన ప్రభుత్వ ఉద్యోగులకు ఎదురయిన సమస్యలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఊరు సమస్య, లా అండ్​ ఆర్డర్​ సమస్యలా ఎలా మారింది.. ఊరి వారికి నరేష్​ ఎలా సాయం చేశాడన్నది ఈ చిత్ర కథ.