ఈ ఏడాది అత్యధిక పరుగులు వీరులు వీరే

By udayam on December 28th / 9:05 am IST

ఈ ఏడాది భారత క్రికెట్​ జట్టులో అత్యధిక పరుగులు చేసిన టాప్​ 5 ప్లేయర్ల లిస్ట్​ వచ్చేసింది. వీరిలో యువ ప్లేయర్​ శ్రేయస్​ అయ్యర్​ 1609 రన్స్​ తో అందరి కంటే ముందున్నాడు. రెండో స్థానంలో సంచలన బ్యాటర్​ సూర్యకుమార్​ 1424 పరుగులతో ఉన్నాడు. రిషబ్​ పంత్​ 1380 రన్స్​ తో మూడో స్థానంలో ఉంటే.. విరాట్​ కోహ్లీ 1348 పరుగులతో 4వ స్థానంలోనూ కెప్టెన్​ రోహిత్​ శర్మ 995 పరుగులతో ఐదో స్థానంలోనూ ఉన్నారు. ఈ టాప్​ 5 బ్యాటర్లు కలిపి ఈ ఏడాది చేసిన పరుగులు 6756.

ట్యాగ్స్​