అక్టోబర్​ 2 నుంచి ‘క్లీన్​ ఆంధ్రప్రదేశ్​’

By udayam on September 27th / 6:35 am IST

గాంధీ జయంతి సందర్భంగా ఎపిలో ‘క్లీన్​ ఆంధ్రప్రదేశ్​’ కార్యక్రమాన్ని ఎపి సిఎం జగన్​ మోహన్​ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2,600 చెత్త తీసుకెళ్ళె వాహనాలను ఆయన ప్రారంభించనున్నారు. ‘క్లీన్​ ఆంధ్రప్రదేశ్​ – జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమం కింద గ్రామాలు, పట్టణాల పరిశుభ్రతలు మరింత మెరుగవుతాయని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​