వీరసింహారెడ్డి ఫస్ట్​ సింగిల్​: బాక్సులు బద్దలయ్యేలా ‘జై బాలయ్య’

By udayam on November 25th / 7:33 am IST

పండుగ సీజన్​ సమీపిస్తుండడంతో టాలీవుడ్​ కు సినీ కళ సంతరించింది. తాజాగా నటసింహం బాలకృష్ణ లేటెస్ట్​ మూవీ ‘వీర సింహారెడ్డి’ మూవీ నుంచి ‘జై బాలయ్య’ అంటూ సాగే పవర్​ ఫుల్​ సాంగ్​ ను మేకర్స్​ లాంచ్​ చేశారు. లిరికల్​ గా సాగిన ఈ వీడియో సాంగ్​ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్​ రాస్తే.. తమన్​ సంగీతం అందించాడు. కరీముల్లా ఆలపించిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది. శృతి హాసన్​ హీరోయిన్​ గా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.

ట్యాగ్స్​