ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌ను ముగించాలని భావిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. గతంలో వెస్టిండీస్ సిరీస్‌కు తనను పక్కన పెట్టినప్పుడే తన మీద తనకు నమ్మకం తగ్గిందన్న అతడు.. ఆటకు గుడ్‌బై చెప్పడంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నానని చెప్పాడు. ఈ కరేబియన్ సిరీస్‌నే జో రూట్ కెప్టెన్సీకి కూడా చెరమగీతం పాడిన సంగతి తెలిసిందే. ‘నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా కుటుంబం నాతోనే ఉంటుందన్న నమ్మకం ఉంది’ అని చెప్పాడు.