ఐన్​స్టీన్​ రింగ్​ను ఫొటో తీసిన వెబ్​

By udayam on September 7th / 5:43 am IST

ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్​స్టీన్​ ప్రతిపాదించిన రింగ్​ ఆఫ్​ లైట్​ ఫొటోను జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​ క్లిక్​ మనిపించింది. ఓ గేలాక్సీ లేదా ఓ నక్షత్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్తున్న కాంతి దగ్గర్లో ఉన్న మరో వస్తువును చేరే ముందు రింగ్​లా కనిపిస్తుందని ఐన్​స్టీన్​ అప్పట్లోనే సూత్రీకరించాడు. దానిని నిజం చేస్తూ జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​.. మనకు 12 బిలియన్​ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న SPT-S J041839-4751.8 గేలాక్సీ చుట్టూ ఏర్పడ్డ ఈ రింగ్​ ఆఫ్​ లైట్​ను ఫొటో తీసింది.

ట్యాగ్స్​