పార్లమెంట్​ను రద్దు చేసిన జపాన్​ ప్రధాని

By udayam on October 14th / 9:42 am IST

జపాన్​కు కొత్త ప్రధాని ఫుమియో కిషిడ ఆ దేశ పార్లమెంట్​ను రద్దు చేసి ఈనెల 31న ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. కేవలం 11 రోజుల క్రితమే అప్పటి ప్రధాని యోషిహిడే సుగా నుంచి బాధ్యతలు చేపట్టిన కిషిడ తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి రాజకీయ విశ్లేషకుల్ని ఆశ్చర్యపరిచింది. లిబరల్​ డెమొక్రటిక్​ పార్టీకి తిరిగి పట్టం కట్టాలని ఆయన ప్రచారం మొదలుపెట్టనున్నారు. తనకు ఎవరో ఇచ్చిన అధికారం వద్దని, ప్రజలు ఇచ్చేదే అసలైన అధికారం అని కిషిడ వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్​