మర మనుషుల కోసం నయం చేసుకోగల స్కిన్​

By udayam on June 20th / 1:02 pm IST

అచ్చు గుద్దినట్లు మనిషికి ఉండేలాంటి చర్మాన్నే ల్యాబ్​లో సృష్టించి జపాన్​ శాస్త్రవేత్తలు సంచలనం చేశారు. దీనికి అయ్యే గాయాలను సైతం ఈ చర్మం సొంతంగా నయం చేసుకోగల లక్షణం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ చర్మాన్ని రోబోలకు తొడగడానికి వేయాలని భావిస్తున్నారు. దీంతో అవి మరింత ఒరిజినల్​గా, అచ్చం మనిషిలానే కనిపిస్తాయని వారు చెబుతున్నారు. మనుషుల శరీర కణాలను ఉపయోగించే ఈ చర్మాన్ని రూపొందించామని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్​