అంతరిక్షాన్ని శుభ్రం చేయనున్న జపాన్​ శాటిలైట్​

By udayam on March 24th / 2:36 pm IST

అంతరిక్ష వ్యర్ధాలను తొలగించడానికి తయారైన జపాన్​ శాటిలైట్​ ఎల్సా డి అనే శాటిలైట్​ విజయవంతంగా నింగికెగిరింది. రష్యాకు చెందిన సోయజ్​ 2 రాకెట్​ ద్వారా ఈ ఉపగ్రహం నింగిలోకి దూసుకుపోయింది. అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాలకు ప్రమాదకరంగా మారిన ఎలక్ట్రానిక్​ వ్యర్ధాలను ఈ ఉపగ్రహం తొలగించే పనిలో ఉంటుంది.

ట్యాగ్స్​