టి20ల్లో బుమ్రా సరికొత్త రికార్డ్​

By udayam on May 18th / 6:23 am IST

భారత స్టార్​ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా టి20 ఫార్మాట్​లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. నిన్న సన్​రైజర్స్​ జట్టుతో జరిగిన ఐపిఎల్​ మ్యాచ్​ సందర్భంగా అతడు టి20ల్లో 250 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్​గా చరిత్ర సృష్టించాడు. హైదరాబాద్​ ఇన్నింగ్స్​ చివరి బంతికి వాషింగ్టన్​ సుందర్​ను బౌల్డ్​ చేసిన బుమ్రా ఈ రికార్డును చేరుకున్నాడు. ఈ రికార్డ్​కు చేరుకోవడానికి బుమ్రాకు 206 మ్యాచ్​లు అవసరమయ్యాయి. అశ్విన్​ 274, చాహల్​ 271, చావ్లా 270, మిశ్రా 262 లతో ముందున్నారు.

ట్యాగ్స్​