అఫీషియల్​: వరల్డ్​కప్​కు దూరమైన బుమ్రా

By udayam on October 4th / 5:36 am IST

ఇటీవలే గాయం నుంచి కోలుకుని ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్​కు జట్టుతో చేరిన జస్​ప్రీత్​ బుమ్రా తిరిగి జట్టుకు ఆరు నెలల పాటు దూరం అయ్యాడు. వెన్నుగాయంతో ఎన్​సిఎలో చికిత్స తీసుకొంటున్న అతడు ఈ నెలలో ప్రారంభం అయ్యే టి20 వరల్డ్ కప్​ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఎవరిని టి20 వరల్డ్​ కప్​కు పంపిస్తారన్నది ఇంకా బిసిసిఐ ప్రకటించలేదు. ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచ్​లకు బుమ్రా లేకపోవడం భారత్​కు పెద్ద దెబ్బే.

ట్యాగ్స్​