టైటిల్ టీజర్ : షారూఖ్​ కొత్త మూవీ ‘జవాన్​’

By udayam on June 3rd / 11:30 am IST

బాలీవుడ్​ బాద్​ షా షారూక్ ఖాన్​, తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కనున్న మూవీ టైటిల్​ను అనౌన్స్​ చేశారు. ఈ యాక్షన్​ ఎంటర్​ టైనర్​కు జవాన్​ అనే టైటిల్​ను ఫిక్స్​ చేశారు. ఈ మోషన్​ పోస్టర్​లో గాయాలపాలైన షారుక్‌ ముఖానికి ఓ బట్ట కట్టుకుని చేతిలో గన్‌తో మాస్‌ లుక్‌లో అదరగొట్టాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్​ 2న విడుదల చేస్తామని ప్రకటించారు.

ట్యాగ్స్​