ఎయిర్​టెల్​ స్పెక్ట్రమ్​ను కొన్న జియో

By udayam on April 7th / 8:12 am IST

ఆంధ్రప్రదేశ్​, ఢిల్లీ, ముంబై సర్కిల్స్​లో ఉన్న ఎయిర్​టెల్​కు చెందిన 800 ఎంహెర్ట్జ్​ స్పెక్ట్రమ్​ను జియో కొనుగోలు చేసింది. రూ.1,037.6 కోట్లకు ఎయిర్​టెల్​ ఈ సర్కిల్స్​లోని ఇప్పటి వరకూ వాడని తమ 4జి స్పెక్ట్రమ్​ను జియోకు అప్పగించింది. ఈ స్పెక్ట్రమ్​ కొనుగోలుతో జియో తన అప్పుల్లో రూ.459 కోట్లను తగ్గించుకోగలుగుతుంది. ఈ అమ్మకంతో తమ కంపెనీ స్పెక్ట్రమ్​ వాల్యూకి ఈ సర్కిల్స్​లో మరింత ప్రాధాన్యత ఏర్పడినట్లు ఎయిర్​టెల్​ సిఇఓ గోపాల్​ విట్టల్​ ప్రకటించారు.

ట్యాగ్స్​