జియో క్రేజీ ప్లాన్​: ఫ్రీగా ఐపిఎల్​ ప్రసారాలు

By udayam on January 11th / 11:47 am IST

క్రికెట్​ అభిమానులకు రిలయెన్స్​ త్వరలోనే క్రేజీ న్యూస్​ చెప్పబోతోంది. ఏడాదికోసారి జరిగే ఐపిఎల్​ పండుగను ఈ ఏడాది ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించనున్నట్లు సమాచారం. గత నెలలో జరిగిన ఫుట్​ బాల్​ ప్రపంచకప్​ మ్యాచ్​ లను కూడా జియో టివి, జియో సినిమా యాప్​ లలో ఫ్రీగానే స్ట్రీమింగ్​ చేసిన రిలయెన్స్​.. ఇప్పుడు ఐపిఎల్​ ను కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మొబైల్​ నెట్​ వర్క్​ యూజర్లకూ ఫ్రీగానే స్ట్రీమింగ్​ చేసుకునే అవకాశం ఇవ్వనుందని ది హిందూ బిజినెస్​ లైన్​ పేర్కొంది.

ట్యాగ్స్​