జియో ఫోన్​ నెక్స్ట్ సేల్​ షురూ

By udayam on November 25th / 4:54 am IST

దేశంలోనే అత్యంత చవకైన 4జి స్మార్ట్​ఫోన్​గా పేరు తెచ్చుకున్న జియోఫోన్​ నెక్ట్స్​ ఆన్​లైన్​ అమ్మకాలు మొదలయ్యాయి. రిలయెన్స్​ డిజిటల్​ వెబ్​సైట్​ ద్వారా ఈ ఫోన్​ను కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తూ రిలయెన్స్​ బుకింగ్​ ఓపెన్​ చేసింది. 2జిబి ర్యామ్​, 32 జిబి స్టోరేజ్​తో వస్తున్న ఈ ఫోన్​ ధర రూ.6,499 కాగా బ్యాంక్​ డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. కార్నింగ్​ గొరిల్లా గ్లాస్​3, 5.45 ఇంచ్​ స్క్రీన్​, స్నాప్​డ్రాగన్​ 215 క్వాడ్​ కోర్​ ప్రాసెసర్​, 13 ఎంపి మెయిన్​ కెమెరా, 8 ఎంపి సెల్ఫీ కెమెరాలు ఈ ఫోన్​లో ఉన్నాయి.

ట్యాగ్స్​