బైడెన్​: ఉక్రెయిన్​కు 4 వేల కోట్ల డాలర్ల సాయం

By udayam on May 11th / 7:09 am IST

ఉక్రెయిన్​పై రష్యా జరుపుతున్న మారణహోమాన్ని ప్రతీకారంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్​కు మరో 4 వేల కోట్ల డాలర్ల సైనిక, మానీవయ సాయం అందించేందుకు ఇప్పటికే సెనేట్​ ఆమోదించిన బిల్లుపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​ సంతకం చేశారు. దీంతో ఉక్రెయిన్​ కు భారీ ఎత్తున అమెరికా సైనిక సాయం అందనుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి లెండ్​ లీజ్​ చట్టాన్ని సైతం ఈ బిల్లుతో పాటు తీసుకొచ్చిన బైడెన్​ ఉక్రెయిన్​ పౌరులకు తమ సాయం అందుతూనే ఉంటుందని ప్రకటించారు.

ట్యాగ్స్​