రూట్​కు ఐసిసి అవార్డ్​

By udayam on September 13th / 11:12 am IST

భారత్​తో జరిగిన 4 టెస్ట్​ మ్యాచుల్లోనూ పరుగుల వరద పారించిన ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్​కు ఐసిసి ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​ అవార్డ్​ దక్కింది. మహిళల విభాగంలో ఈ అవార్డును ఐర్లాండ్​ స్టార్​ ఆల్​రౌండర్​ ఈమర్​ రిచర్డ్​సన్​కు దక్కింది. రూట్​ భారత్​తో సిరీస్​లో 507 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. దీంతో అతడిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు జ్యూరీ సభ్యుడు, మాజీ సౌత్​ ఆఫ్రికా క్రికెటర్​ జెపి.డ్యుమినీ ప్రకటించాడు.

ట్యాగ్స్​